Social look: జగపతిబాబు జ్ఞాపకాలు.. ఫన్నీ ప్రగతి.. సెక్సీగా అమైరా దస్తర్‌

ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 20 Feb 2022 01:40 IST

* ఇటీవల జరిగిన తన 60వ పుట్టినరోజు వేడుకలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని నటుడు జగపతిబాబు అన్నారు. మూడు రోజుల పాటు శ్రమించి తన కుటుంబ సభ్యులు ఇచ్చిన సర్‌ప్రైజ్‌ బాగుందని ఆనందం వ్యక్తం చేశారు.

* విహారయాత్రకు వెళ్లిన వీడియోను పూజా హెగ్డే షేర్‌ చేసింది.

* నటి ప్రగతి చిన్న పిల్లలా మారిపోయింది. బడికిపోనంటూ పిల్లాడి వాయిస్‌కు యాక్షన్‌ చేస్తూ ఆమె పలికించిన హావభావాలు నవ్వులు పూయిస్తున్నాయి.

* ఊర్వశి రౌతేలా, అనుపమ పరమేశ్వరన్‌, అంజలి, ఇషా రెబ్బ, అరియానా, షాలినీ పాండే, అమైరా దస్తర్‌ తదితరులు హాట్‌ ఫొటో షూట్‌లతో అలరించారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు