social look: హాట్‌ బ్యూటీస్‌.. ఒకే ఫ్రేమ్‌లో జాన్వీ-విజయ్‌

social look: ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 08 Dec 2022 16:28 IST

* జాన్వీ కపూర్‌, శ్రద్ధాదాస్‌, పూజా హెగ్డే, అనన్య పాండే, రాశీఖన్నా తదితరులు ట్రెండీ డ్రెస్సులో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* భర్త నిక్‌ జోనస్‌తో కలిసి ప్రియాంక చోప్రా హోలీ వేడుకలు చేసుకున్నారు.

* నటి హరితేజతో కలిసి డ్యాన్స్‌ వేసిన ఫన్నీ వీడియోను హాస్యనటుడు జబర్దస్త్‌ అవినాష్‌ పంచుకున్నాడు.

* కరణ్‌జోహార్‌ పార్టీలో జాన్వీకపూర్‌, విజయ్‌దేవరకొండ ఒకే ఫ్రేమ్‌లో తళుక్కున మెరిశారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని