social look: మంచు లక్ష్మి బుల్లెట్‌ బండి డ్యాన్స్‌.. సలామ్‌ రాఖీభాయ్‌ అంటున్న యశ్‌ కుమార్తె

ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 01 May 2022 01:49 IST

* బుల్లెట్‌ బండి పాటకు కూతురుతో కలిసి మంచు లక్ష్మి డ్యాన్స్‌ వేశారు

* మీ కలలనే  మీ రెక్కలు చేసుకోండి అంటూ రకుల్‌ సరికొత్త స్టిల్స్‌ షేర్‌ చేసింది.

* అశోక వనంలో అర్జున కల్యాణం చిత్రం కోసం వేచి చూస్తున్నట్లు కథానాయిక రుక్సార్‌ థిల్లన్‌ చెప్పుకొచ్చింది.

* నీలాగే ఇతరులను చూసినప్పుడు నీ అంతరాత్మ మరింత మెరుస్తుంది అంటూ హితబోధ చేస్తోంది కృతిశెట్టి

* ‘సలామ్‌ రాఖీ భాయ్‌’అంటూ కుమార్తె చెబుతుంటే ‘కేజీయఫ్‌’ స్టార్‌ యశ్‌ తెగ మురిపోతున్నాడు.  ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని