Social look: అనసూయ చీరకట్టు.. అదా హాట్‌ లుక్‌.. రుక్సార్‌ ఆరెంజ్ కిక్‌

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 07 Aug 2022 01:44 IST

* న్యూ మూవీ, న్యూ హ్యూమన్‌, న్యూ లుక్‌ అంటూ సరికొత్త స్టిల్స్‌ పంచుకుంది అదా శర్మ

* చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ కనువిందు చేసింది అనసూయ

* వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలను విద్యుల్లేఖరామన్‌ షేర్‌ చేసింది.

* విటమిన్‌ సి ఓవర్‌ డోస్‌ అయిందంటూ ఆరెంజ్‌ డ్రెస్‌లో దిగిన హాట్‌ ఫొటోను రుక్సార్‌ థిల్లాన్‌పంచుకుంది. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని