Social look: చీరలో శ్రీముఖి అందం.. పడవపై రష్మి ఆనందం..

social look: మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు చూశారా?

Published : 27 Nov 2022 01:37 IST
  • విహారయాత్రలో ఉన్న శ్రీముఖి ఎరుపు రంగు చీరలో అందాలను ఆరబోసింది.
  • మాల్దీవుల్లో ఉన్న రష్మి పడవలో వెళ్తూ పై నుంచి వెళ్తున్న విమానాన్ని చూసి తెగ సంబరపడిపోయింది.
  • నటి ప్రగతి జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ఇలా మన సినీతారలు పంచుకున్న నేటి సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..
















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని