Social look: మహేశ్‌ నయాలుక్‌.. ‘సర్కస్‌’కు పూజా రెడీ.. విజయనగరంలో రాశీఖన్నా!

Social look: సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Published : 04 Dec 2022 01:02 IST
  • అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు మళ్లీ మొదలుపెట్టారు. అంతేకాదు, నయా లుక్‌లో దర్శనమిచ్చారు. ఓ శీతల పానీయ ప్రకటన కోసం ఫొటోకు ఫోజులిచ్చారు.
  • ‘సర్కస్‌’కు రెడీ అంటూ ఎర్రచీరలో అందాలను ఒలకబోస్తూ మెరిసింది పూజాహెగ్డే.
  • అభిరామ్‌ కీలక పాత్రలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’ ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త లుక్‌ను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పంచుకుంది.
  • నెట్‌ఫ్లిక్స్‌లో ‘గుడ్‌బై’ చూశారా అంటూ నిమ్మపండు రంగు దుస్తుల్లో ఉన్న స్టిల్స్‌ను రష్మిక పంచుకుంది.
  • విజయనగరంలో సౌతిండియా షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కార్యక్రమంలో రాశీఖన్నా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆమె పంచుకున్నారు.












Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని