Social look: స్మైలీ శ్రీలీల.. మంచువారి మూడు తరాలు.. మృణాల్‌ ముచ్చట్లు

Social look: ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు..

Published : 22 Jan 2023 01:13 IST
  • స్మైల్‌.. షైన్‌ రెండూ ఒకేసారి రావడానికి ఒక రోజు సమయం పట్టిందని శ్రీలీల చెప్పుకొచ్చింది.
  • త్వరలో ఓ ఆసక్తికర విషయంతో అభిమానుల ముందుకు రానున్నట్లు మృణాల్‌ ఠాకూర్‌ తెలిపారు.
  • వీకెండ్‌ కోసం న్యూ యార్కర్‌ అంటూ కొత్త స్టిల్స్‌ను అషురెడ్డి షేర్‌ చేసింది.
  • తనయుడు అవ్రామ్‌, తండ్రి మోహన్‌బాబుతో కలిసి దిగిన ఫొటోను విష్ణు పంచుకున్నారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని