Social look: అనుపమకు నవ్వొచ్చింది.. అనుసూయ సిగ్గుపడింది..

Social look: ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 05 Mar 2023 01:36 IST
  • టైగర్‌ నాగేశ్వరరావు షూటింగ్‌కు ముందు వార్మప్‌ చేస్తున్నట్లు నటుడు రవితేజ చెప్పారు.
  • శివుని ఆజ్ఞ అంటూ పాణిగ్రహణం సందర్భంగా భూమా మౌనిక చేతులు పట్టుకున్న ఫొటోను మంచు మనోజ్‌ షేర్‌ చేశారు.
  • నీతో నువ్వు సహనంగా ఉండు.. అంటూ స్విమ్మింగ్‌ఫూల్‌లో హాట్‌ దుస్తులతో దిగిన ఫొటోను నేహాశర్మ పంచుకుంది.
  • ‘నాకు నవ్వొచ్చింది’.. నవ్వుతున్న ఫొటోలను అనుపమ షేర్‌ చేసింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు