Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..

social look: ఇన్‌స్టా వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Published : 26 Mar 2023 01:32 IST
  • ‘శాకుంతలం’ చిత్ర ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోలను సమంత పంచుకుంది.
  • నీ జీవితంపై వెలుగును ప్రసరింపజేసి, ఖాళీలను ఎలా భర్తీ చేయాలో చూడండి అంటూ కృతిశెట్టి చెప్పుకొచ్చింది.
  • రెక్కలు విప్పిన సీతాకోకచిలుక అంటూ లావణ్య త్రిపాఠి ట్రెండీ దుస్తుల్లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.
  • బాలీవుడ్‌ హంగామా అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు హాట్‌గా తయారైన ఫొటోలను రాశీఖన్నా షేర్‌ చేసింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..


















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని