Social look: జాన్వీ పూసల డ్రెస్‌.. కావ్య హాట్‌ స్టిల్స్‌.. సన్నీ ఫొటో షూట్‌

social look: సినీ తారలు ఇన్‌స్టా వేదికగా పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 02 Apr 2023 01:31 IST
  • ముత్యాల్లాంటి పూసలతో చేసిన దుస్తులను ధరించి మెరిసిపోయింది జాన్వీకపూర్‌.
  • ఈ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టడం నాకు ఇష్టం లేదు దేవుడా.. మీకేమైనా అనిపిస్తే కామెంట్‌ సెక్షన్‌లో క్యాప్షన్‌ చేయండి అంటూ హాట్‌ ఫొటోలను షేర్‌ చేసింది కావ్య థాపర్‌
  • ఓ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రెడీ అయిన ఫొటోలను సోనమ్‌ కపూర్‌ పంచుకుంది.
  • ఇది నా హ్యాపీ బ్లాక్‌ అంటూ సరికొత్త స్టిల్స్‌ను రష్మి షేర్‌ చేసింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్స్‌ మీకోసం..
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని