Social look: అనసూయ అమేజింగ్‌.. అందాలతో కీర్తి కిల్లింగ్‌..

Social look: ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 30 Apr 2023 01:08 IST
  • నటి పూజా రామచంద్రన్‌-కొక్కెన్‌ దంపతులకు బాబు పుట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పూజ బాబు చేతిని పట్టుకున్న ఫొటోను పంచుకున్నారు.
  • యాంకర్లు, అనసూయ, విష్ణుప్రియ, రష్మి కొత్త ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • రెయిన్‌బో ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయినట్లు కథానాయిక రష్మిక తెలిపారు. దేవ్‌ మోహన్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
  • కథానాయిక సమంత ఓ ప్రకటన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్షన్‌ సీన్‌కు సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. ‘జీవితంలో ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో ఈ ఫొటో చెబుతుంది’ అని అన్నారు. ఇలా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని