Social look: బీచ్‌లో అమైరా.. స్టైలిష్‌గా ఇషా.. క్యూట్‌గా రష్మిక
social look: సోషల్‌మీడియా వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్ మీకోసం..
Published : 14 May 2023 01:49 IST
- ‘బంప్ అలర్ట్’ అంటూ గర్భవతి అయిన ఫొటోలను గోవా బ్యూటీ ఇలియానా షేర్ చేసింది.
- ‘సర్కారువారి పాట’విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ‘కళావతికి ఏడాది’ అంటూ ఆ చిత్రంలోని స్టిల్స్‌ను కీర్తి సురేష్ పంచుకుంది.
- తన భార్యతో కలిసి పారిస్‌లో విహరిస్తున్నాడు యాక్షన్ హీరో గోపిచంద్
- తనకు ఇష్టమైన ప్రదేశం అంటూ ‘పిహి పిహి’ ఐలాండ్‌లో బీచ్ ఒడ్డున సేద తీరుతున్న ఫొటోను బాలీవుడ్ కథానాయిక అమైరా దస్తర్ పంచుకుంది. ఇలా ఇన్‌స్టా వేదికగా సినీ తారలు పంచుకున్న తాజ్ అప్‌డేట్‌లు మీకోసం..
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
-
India News
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవ కారాగార శిక్ష
-
India News
Wrestlers Protest: రైల్వే విధుల్లోకి టాప్ రెజ్లర్లు.. ఆందోళన కొనసాగుతుంది
-
Crime News
Jogulamba Gadwal: కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నలుగురి మృతి
-
Sports News
WTC: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్.. ఆ జట్టులో రిషభ్ పంత్‌కు స్థానం!