Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
social look: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్ మీకోసం..
Published : 29 May 2023 01:26 IST
- దుబాయి వేదికగా ఐఫా అవార్డుల వేడుకలో సినీతారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, విక్కీ కౌశల్, సారా అలీఖాన్, రాశీఖన్నా, నోరా ఫతేహి తదితరులు ట్రెండీ దుస్తుల్లో దిగిన ఫొటోలను పంచుకున్నారు
- సౌందర్యమనేది బయట కనిపించేది కాదు అంటూ క్యూట్ ఫొటోలను కృతిశెట్టి షేర్ చేసింది.
- వేసవి తన శరీర ఛాయను కోల్పోయేలా చేస్తోందని అషురెడ్డి చెప్పుకొచ్చింది.
- కొన్ని నవ్వులు.. కొన్ని సరదాలు అంటూ స్నేహితురాలి పెళ్లికి హాజరైన ఫొటోలను కీర్తి సురేష్ షేర్ చేసింది. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర ఇన్‌స్టా అప్‌డేట్స్ మీకోసం..
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘విస్తరణ’ దారిలో విపరీత బుద్ధులు!
-
ఖరము పాలు ఖరీదు గురూ!
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!