social look: ప్రణీత పంచ్‌లు.. సమంత చిరునవ్వులు...
social look: ఇన్‌స్టా వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్స్ మీకోసం..
Published : 11 Jun 2023 01:50 IST
- చల్లని గాలిలో వేడి వేడి టీ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను మీనాక్షి చౌదరి పంచుకుంది.
- సోషల్ మీడియాలో ఇతరులు పెట్టిన కామెంట్స్ చదవడం ఒక వ్యసనంలాంటిది. నన్ను నమ్మండి ఏదో ఒకరోజు ఆ అలవాటు పోతుంది. ఇది మీకు నచ్చితే నాకొచ్చిన కామెంట్స్‌ను లైక్ చేయండి అంటూ ప్రణీత నవ్వులు పూయించింది.
- ఆమే ఒక నక్షత్రం.. నిశీధిలో తళుకులీనుతుంది అంటూ హాట్ ఫొటోలను రాయ్ లక్ష్మీ పేర్కొంది.
- ‘మూడ్’ అంటూ లవ్ సింబల్‌ను జోడించి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను సమంత పంచుకుంది. ఇలా ఇన్‌స్టా వేదికగా మన తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్ మీకోసం..
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ