Social Look: విజయ్‌ దేవరకొండ ఐస్‌ బాత్‌.. మీనాక్షి స్టన్నింగ్‌ లుక్‌.. ఐశ్వర్య బ్రైడల్‌ పోజ్‌

social look: ఇన్‌స్టా వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, విశేషాలు మీకోసం..

Published : 25 Sep 2023 02:04 IST
  • వీకెండ్‌లో భాగంగా సరదాగా సేద తీరుతున్నారు నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). ఐస్‌బాత్‌ పిక్‌ను అభిమానులతో పంచుకున్న ఆయన.. ‘సండే మార్నింగ్స్‌’ అని క్యాప్షన్‌ జత చేశారు.
  • దుబాయ్‌ వేదికగా ఇటీవల జరిగిన సైమా వేడుకల్లో నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) పాల్గొన్నారు. ఈ వేడుకలకు తాను ఎలా సిద్ధమైందో తెలియజేస్తూ తాజాగా ఆమె పలు ఫొటోలు షేర్‌ చేశారు.
  • ‘హే.. ఏం చేస్తున్నారు?’ అంటూ నెటిజన్లను పలకరించారు నటి అమృతా అయ్యర్‌ (Amritha Aiyer).














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని