Social look: శ్రీవల్లిగా మారిన పాయల్‌.. ఆర్నాల్డ్‌తో అభిజీత్‌..

సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Updated : 08 Dec 2022 17:34 IST

* ‘పుష్ప’లోని ‘సామి’ పాటకు పాయల్‌ రాజ్‌పుత్‌ డ్యాన్స్‌ చేసింది.

* వరుణ్‌ తేజ్‌ తన చెల్లెలు నిహారికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

* మహేశ్‌బాబు కుమార్తె సితార స్నేహితులతో కలిసి చేసిన స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది.

* కన్నడ స్టార్‌ యశ్‌ ఇటీవల తన భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ఈ సందర్భంగా దిగిన స్పెషల్‌ వీడియోను రాధికా పండిట్‌ ఇన్‌స్టాలో పంచుకున్నారు.

* నటుడు అభిజీత్‌ హాలీవుడ్‌ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేశాడు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌ మీడియా అప్‌డేట్‌లు మీకోసం..



















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని