చెర్రీ‌-ఉపాసన రేర్‌ ఫొటో.. అర్హ అల్లరి.. రానా పంచ్‌

రామ్‌చరణ్‌తో కలిసి గతంలో దిగిన ఓ ఫొటోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. సంతోషంతో

Updated : 08 Dec 2022 17:09 IST

* రామ్‌చరణ్‌తో కలిసి గతంలో దిగిన ఓ ఫొటోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. సంతోషంతో ఉండేవారు ఆ సంతోషానికే ఆకర్షించబడతారు. నేను దాన్ని నమ్ముతా.

* సోషల్‌మీడియాలో అల్లు అర్జున్‌ తనయ అర్హ చేసే సందడి నెటిజన్లను గిలిగింతలు పెడుతుంది. తాజాగా అర్హ డబ్‌ష్మాష్‌ చేసిన వీడియోను అల్లు స్నేహారెడ్డి పంచుకున్నారు.

* రణ్‌వీర్‌తో కలిసి దీపిక సందడి చేస్తున్న వీడియోను పంచుకుంది.

* మరోసారి కరోనా కేసులు పెరుగుతుండటంపై ఫిల్మ్‌ఫేర్‌ మ్యాగజైన్‌ ట్విటర్‌లో రానా ఫొటోను షేర్‌ చేస్తూ ప్రస్తుతం తమ పరిస్థితి ఇలాగే ఉందని పోస్ట్‌ చేసింది. రానా దగ్గుబాటి పేరును హ్యాష్‌ ట్యాగ్‌ చేయగా, తన పేరును తప్పుగా రాసినప్పుడల్లా ఇలాగే బాధపడుతుంటానని రానా పంచ్‌ ఇచ్చారు.

* జ్వాలారెడ్డి డబ్బింగ్‌ మొదలు పెట్టింది. సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సీటీమార్‌’. తమన్నా కథానాయిక. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ తమన్నా మొదలు పెట్టారు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని