Social Look: పూజాహెగ్డే సెల్ఫీ.. లంగావోణిలో రుహానీ.. రుక్సర్‌ ‘పింక్‌’ క్యాప్షన్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 13 Jun 2024 00:11 IST
  • జిమ్‌ పూర్తయిన తర్వాత తీసుకున్న సెల్ఫీని పూజాహెగ్డే షేర్‌ చేసింది.
  • లంగావోణి ధరించి, పంట పొలాల మధ్య ఫొటోలకు పోజిచ్చింది రుహానీ శర్మ.
  • రుక్సర్‌ థిల్లాన్‌ పింక్‌ కలర్‌ డ్రెస్సులో దిగిన ఫొటో పంచుకుంటూ.. ‘పింక్‌ గ్లో’ అని క్యాప్షన్‌ పెట్టింది.

రుహానీ శర్మ

పూజాహెగ్డే

రుక్సర్‌

అదాశర్మ

అనన్యా పాండే

మిర్నా మేనన్‌

మౌనీరాయ్‌

శివాని

కృతి కర్బంద

సమంత

నుపుర్‌ సనన్‌




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని