Social Look: రాశీఖన్నా ‘మోస్ట్‌ పాపులర్‌’.. వైరల్‌గా దిల్‌ రాజు ఫ్యామిలీ టూర్‌ స్టిల్స్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 14 Jun 2024 00:09 IST
  • ఓ మీడియా సంస్థ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా దిగిన ఫొటోలను రాశీఖన్నా పోస్ట్‌ చేసింది. ‘మోస్ట్‌ పాపులర్‌ ఫేస్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు తనకు దక్కడంపై ఆనందం వ్యక్తంచేసింది.
  • ఐశ్వర్య మేనన్‌ చీరలో హొయలొలికించింది.
  • స్పెయిన్‌లో విహరిస్తోంది మౌనీరాయ్‌. తన టూర్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
  • దిల్‌ రాజు సతీసమేతంగా ఇటీవల అమెరికా వెళ్లారు. పర్యటనలో భాగంగా వారు దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

రాశీఖన్నా

ఐశ్వర్య మేనన్‌

మౌనీరాయ్‌

సతీమణితో దిల్‌ రాజు ముచ్చట్లు

మీనాక్షీ చౌదరి

రాశీసింగ్‌






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు