Social Look: ఖాళీ థియేటర్‌లో ఫరియా.. మిర్నా మేనన్‌ ‘రెడ్‌ అలర్ట్‌’

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 15 Jun 2024 00:11 IST
  • ఖాళీ థియేటర్‌లో కూర్చొని ఫొటోలకు పోజిచ్చింది ఫరియా అబ్దుల్లా.
  • మిర్నా మేనన్‌ రెడ్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది. కొన్ని స్టిల్స్‌ షేర్‌ చేస్తూ ‘రెడ్‌ అలర్ట్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • తేజస్విని, శ్రద్ధాదాస్‌ తదితరులు స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు.

ఫరియా

మిర్నా

తేజస్విని

శ్రద్ధాదాస్‌

సోనాల్‌ చౌహాన్‌

నిహారిక







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు