Social Look: రష్మిక ‘ప్రాధాన్యత’ పోస్ట్‌.. రుక్మిణీ వసంత్‌ ఫొటోషూట్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 18 Jun 2024 00:07 IST
  • తన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ‘మీకే అధిక ప్రాధాన్యత ఇచ్చుకోండి’ అని క్యాప్షన్‌ పెట్టింది రష్మిక.
  • తనకు పుట్టినరోజు (జూన్‌ 16) శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్‌ చెప్పింది అంజలి. తన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది.
  • రుక్మిణీ వసంత్‌ బ్లాక్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది.

రష్మిక

రుక్మిణి

అంజలి

తాప్సీ

ప్రజ్ఞా జైస్వాల్‌









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని