Social Look: క్యాప్షన్‌ కోరిన శ్రద్ధా కపూర్‌.. విహార యాత్రలో నోరా ఫతేహి

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 19 Jun 2024 00:12 IST
  • రెడ్‌ కలర్‌ శారీలో హొయలొలికించింది శ్రద్ధా కపూర్‌. ఫొటో షేర్‌ చేస్తూ.. క్యాప్షన్‌ పెట్టమని అభిమానుల్ని కోరింది.
  • మొరాకో టూర్‌కెళ్లిన నోరా ఫతేహి అక్కడ దిగిన ఫొటోలు పంచుకుంది.
  • గ్రీన్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది పాయల్‌ రాజ్‌పుత్‌.

శ్రద్ధా కపూర్‌

నోరా

పాయల్‌

మిర్నా మేనన్‌

కావ్యా థాపర్‌

రాశీసింగ్‌









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని