Social Look: దీపికా పదుకొణె బేబీ బంప్‌ ఫొటో.. ఫరియా ‘బీచ్‌’ స్టిల్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 20 Jun 2024 00:13 IST
  • దీపికా పదుకొణె బేబీ బంప్‌ ఫొటో పోస్ట్‌ చేస్తూ.. ఆకలిగా ఉందని సరదాగా క్యాప్షన్‌ పెట్టింది.
  • చెన్నై బీచ్‌ వద్ద దిగిన ఫొటో షేర్‌ చేసింది ఫరియా అబ్దుల్లా.
  • ఇటలీలో హాలీడేను ఆస్వాదించిన రష్మిక సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకుంది.


దీపికా పదుకొణె

రష్మిక

ఫరియా

నేహా శెట్టి

శద్ధాదాస్‌

రుక్సర్‌ థిల్లాన్‌







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని