Social Look: సమయం విలువ తెలుసుకున్న దివి.. ఈవెంట్‌లో శ్రద్ధా సందడి

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 23 Jun 2024 00:04 IST
  • ‘‘సమయం విలువైందని ఎవరో చెప్పారు. నీ కోసం ఎదురుచూస్తుంటే ఇప్పుడర్థమవుతోంది’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రాసుకొచ్చింది దివి. ఆ ఎదురుచూపులు ఎవరి కోసమో చెప్పలేదుగానీ.. తన అందమైన స్టిల్‌ పోస్ట్‌ చేసింది.
  • ఓ ఈవెంట్‌లో సందడి చేసిన శ్రద్ధాదాస్‌ అక్కడ తీసుకున్న ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకుంది.
  • రాశీసింగ్‌ బ్లూ కలర్‌ శారీలో ఫొటోషూట్‌లో పాల్గొంది.

దివి

శ్రద్ధాదాస్‌

రాశీసింగ్‌

ఫరియా అబ్దుల్లా

శోభిత

ప్రియాంక జవాల్కర్‌

శ్రీముఖి







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని