Social Look: శేష్‌- అకీరా ఫొటో షేర్‌ చేసిన రేణూ దేశాయ్‌.. బికినీలో మానుషి!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 24 Jun 2024 00:11 IST
  • తన కుమారుడు అకీరా నందన్‌, హీరో అడివి శేష్‌ కలిసి దిగిన ఫొటోను రేణూ దేశాయ్‌ పోస్ట్‌ చేశారు. శేష్‌ తన సోదరుడని పేర్కొనడం గమనార్హం.
  • ‘మార్నింగ్‌ వైబ్స్‌’ అంటూ ఆదివారం ఉదయం దిగిన ఫొటో షేర్‌ చేశారు పాయల్‌ రాజ్‌పుత్‌.
  • మానుషి చిల్లర్‌ తన బికినీ స్టిల్‌ షేర్‌ చేశారు.

శేష్‌, అకీరా

మానుషి చిల్లర్‌

పాయల్‌

మీనాక్షీ చౌదరి









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని