Social Look: రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ‘వర్కౌట్స్‌’.. ఎడారిలో మాళవిక.. నభా ‘కాఫీ’ కబుర్లు!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 29 Jun 2024 00:12 IST
  • రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జిమ్‌లో చెమటోడ్చింది. తన వర్కౌట్స్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ స్ఫూర్తినింపే ప్రయత్నం చేసింది.
  • మాళవిక మోహనన్‌ ఇటీవల అబుదాబి వెళ్లింది. అక్కడ ఎడారిలో దిగిన స్టిల్స్‌ను తాజాగా షేర్‌ చేసింది.
  • కాఫీని ఆస్వాదించిన నభా నటేశ్‌ సంబంధిత ఫొటోను పంచుకుంటూ తన కొత్త చిత్రం డార్లింగ్‌ కబుర్లు చెప్పింది. ‘ఇంకేముంది డార్లింగ్‌.. కాఫీ తాగడం, జులై 19 వరకు (సినిమా రిలీజ్‌ డేట్‌) వేచి చూడడం.. అంతేగా’ అని సరదా క్యాప్షన్‌ పెట్టింది.

మాళవిక

రకుల్‌

నభా

ఐశ్వర్యా మేనన్‌

ఐశ్వర్యా లక్ష్మి

అనుపమ పరమేశ్వరన్‌

మృణాల్‌ ఠాకూర్‌

మేనకోడలిని ముద్దాడుతున్న రాశీఖన్నా

కేతికా శర్మ

శ్రద్ధా కపూర్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని