Social Look: రకుల్‌ప్రీత్ మోటివేషన్‌.. నభా ప్రమోషన్‌.. రుహానీ శర్మ సెల్ఫీ!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 02 Jul 2024 00:12 IST
  • తన కొత్త సినిమా ‘డార్లింగ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఫొటోలకు పోజిచ్చింది నభా నటేశ్‌. ట్రెండీ డ్రెస్సులో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రియదర్శి సరసన ఆమె నటించిన ‘డార్లింగ్‌’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • రుహానీశర్మ, శ్రద్ధాదాస్‌ తమ సెల్ఫీలు పోస్ట్‌ చేశారు.
  • ‘మండే మోటివేషన్‌’ అంటూ తన వ్యాయామానికి సంబంధించిన దృశ్యాలు పంచుకుంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఇలా మరికొందరు సినీ తారలు పంచుకున్న ఫొటోలు చూసేయండి..

రకుల్‌

నభా

రుహానీ

శ్రద్ధాదాస్‌

మిర్నా మేనన్‌

నేహాశర్మ

శోభిత

రెబా మోనికా జాన్‌

యుక్తీ తరేజా





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని