Social Look: క్యాప్షన్‌ కోరిన రకుల్‌ప్రీత్‌.. దిశా పటానీ ‘కల్కి’ జ్ఞాపకాలు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 09 Jul 2024 00:05 IST
  • రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన ఫొటోకు క్యాప్షన్‌ పెట్టమని అభిమానులను కోరింది.
  • ‘కల్కి 2898 ఏడీ’లో రోక్సీగా అలరించింది దిశా పటానీ. ఆ పాత్ర చిత్రీకరణ దృశ్యాలను తాజాగా పోస్ట్‌ చేసింది.
  • తన కొత్త స్టిల్‌ షేర్‌ చేస్తూ.. లిప్‌స్టిక్‌ వేసుకోవడమంటే ఇష్టమని తెలిపింది మానుషి చిల్లర్‌.

రకుల్‌

దిశా పటానీ

మానుషి

దక్షా నగర్కర్‌

నుపుర్‌ సనన్‌

శ్రద్ధాదాస్‌




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని