Social Look: వైరల్‌గా మహేశ్‌బాబు ఫ్యామిలీ ఫొటో.. రష్మిక శారీ లుక్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 11 Jul 2024 00:22 IST
  • మహేశ్‌బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల దిగిన ఓ ఫొటో షేర్‌ చేశారు. అది నెట్టింట వైరల్‌గా మారింది.
  • రష్మిక శారీలో చిరు నవ్వు చిందిస్తూ ఫొటోలకు పోజిచ్చారు.
  • ‘బాహుబలి 1’ విడుదలై 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు తమన్నా. ఆ సినిమా తనకెన్నో కొత్త విషయాలు నేర్పిందని తెలిపారు. విజయానికి కారణమైన  ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పారు.

మహేశ్‌ ఫ్యామిలీ..

రష్మిక

నభా నటేశ్‌

భూమీ పెడ్నేకర్‌








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని