Social look: రెజీనా పరిశోధన.. సన్నీ మేకప్‌ ట్రిక్‌.. కా‘జల్‌’కాలాట..

Social look సినీతారలు పంచుకున్న నేటి ఆసక్తికర విశేషాలు చూశారా?

Updated : 08 Dec 2022 13:21 IST

* మిస్టరీని ఛేదించడానికి పరిశోధన మొదలైంది. అంటోంది రెజీనా. కార్తీక్‌ రాజు దర్శకత్వంలో ఆమె నటిస్తున్న సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను పంచుకుంది.

* మీరెప్పుడైనా మేకప్‌ చేసుకోవాలనుకుంటే ప్రతిదీ అద్దమైపోతుంది అంటూ కెమెరా లెన్స్‌ ఎదుట లిప్‌స్టిక్‌ రాసుకుంటున్న ఫొటోను అభిమానులతో షేర్‌ చేసుకుంది.

* అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ఆనందంలో మునిగి తేలుతోంది. ఈత కొడుతూ అందులో వచ్చే మజానే వేరు అంటోంది.

* సైఫ్‌ అలీఖాన్‌, అర్జున్‌ కపూర్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ యామి గౌతమ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భూత్‌ పోలీస్‌’ ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 17న స్ట్రీమింగ్‌ అవుతుందని చిత్ర బృందం తెలిపింది.

* సిద్ధార్థ్‌ మల్హోత్ర కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షేర్షా’ ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. తాజా సిద్ధార్థ్‌ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను పంచుకున్నాడు. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు