social look: బ్లాక్‌ డ్రెస్‌లో తమన్నా, పండ్ల తోటలో పూజ.. ఆకులతో అదా డ్రెస్‌

మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..

Published : 17 Jul 2022 01:48 IST

😍 నిరాడంబరతే అసలైన సౌందర్యం అంటోంది కృతిశెట్టి

😍 నలుపు రంగు ఎవరూ ఆపలేని శక్తి అంటూ నలుపు రంగు దుస్తుల్లో మెరిసింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌

😍 ప్రకృతే తన ఫ్యాషన్‌ అంటూ ఆకులతో డిజైన్‌చేసిన దుస్తులను ధరించింది అదాశర్మ

😍 ‘థ్యాంక్యూ ’ మూవీ ప్రమోషన్సల్‌ భాగంగా నారింజ రంగు దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చింది రాశీఖన్నా

😍 పండ్ల తోటలో తిరుగుతూ స్ట్రాబెర్రీలు, చెర్రీలను స్వయంగా కోసుకొచ్చింది కథానాయిక పూజాహెగ్డే.. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్‌లు మీకోసం..


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని