social look: స్టైలిష్ తాప్సీ.. హాట్‌ దక్ష.. క్యూట్‌ అదితి

ఇన్‌స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 16 Jun 2024 00:04 IST
  • మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు తమ 12వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్లీంకారతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.
  • స్టైలిష్‌ దుస్తుల్లో తళుక్కున మెరిసింది తాప్సీ
  • ట్రెండీ దుస్తుల్లో హాట్‌గా దర్శనమిచ్చింది దక్షా నగర్కర్‌
  • మిమ్మల్ని మీరు తెలుసుకోవాలన్న కోరిక ఇతర ఆకాంక్షలకు ఫుల్‌స్టాప్‌ పెడుతుంది.
  • ‘స్వయంభూ’లో తన పాత్ర కోసం సన్నద్ధమవుతున్న నిఖిల్‌ కొత్త ఫొటోలను పంచుకున్నారు. ఇలా సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

రామ్‌చరణ్‌, ఉపాసన, క్లీంకార


తాప్సీ

దక్షా నగర్కర్‌

సిరి

ఐశ్వర్య రాజేశ్‌

నిహారిక

దీప్తి సునయన

ఐశ్వర్య మేనన్‌

అదితి రావు హైదరి

సిమ్రన్‌ చౌదరి

శ్రీముఖి

దిశా పటానీ

ప్రియాంక చోప్రా

నిఖిల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని