social look: శ్రీలీల ‘డ్రిప్పిన్‌’ కల్చర్‌.. రోజీ చీరలో మంజిమా..

ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 17 Jun 2024 00:05 IST
  • ‘డ్రిప్పిన్‌’ కల్చర్‌ అంటూ చీరలో చిరు నవ్వులు చిందిస్తూ కనిపించింది శ్రీలీల
  • ‘బంగారు మెరుపు’ అంటూ క్యాప్‌ పెట్టుకుని దిగిన ఫొటోలను అమృత అయ్యర్‌ పంచుకుంది.
  • ‘ఫీల్‌ రోజీ’ అంటూ గులాబీవర్ణం చీరలో హొయలు పోయింది మంజిమామోహన్‌
  • అందం వెలుగులను అద్దం ప్రతిబింబిస్తోంది అంటోంది నైనా గంగూలీ.. ఇలా ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం...


శ్రీలీల

కృతిశెట్టి

ఆకాంక్ష సింగ్‌

సయీ మంజ్రేకర్‌

అమృత అయ్యర్‌

ఐశ్వర్య మేనన్‌

మంజిమా మోహన్‌

నైనా గంగూలీ

ఫరియా అబ్దుల్లా
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని