అందాలతో హీటెక్కిస్తున్న విష్ణు ప్రియ.. కవ్విస్తున్న అరియానా..

social look: ఇన్‌స్టా వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 22 Jun 2024 00:12 IST
  • ట్రెండీ దుస్తుల్లో నడుము అందాలను చూపిస్తూ హొయలు పోయింది అరియానా గ్లోరీ
  • బ్లాక్ డ్రెస్‌లో హాట్‌ హాట్‌ స్టిల్స్‌ను పంచుకుంది విష్ణు ప్రియ
  • యోగా డే సందర్భంగా ఆసనాలు వేస్తూ కనిపించింది రుక్సార్‌ థిల్లాన్‌
  • సరికొత్త ఫ్యాషన్‌ దుస్తుల్లో మెరిసింది నభా నటేశ్‌.. ఇలా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..


అరియానా

ఫరియా అబ్దుల్లా

కియారా అడ్వాణీ

లావణ్య త్రిపాఠి

నభా నటేశ్‌

నయనతార, విఘ్నేష్‌

ప్రగ్యా జైశ్వాల్‌

రష్మి

షాలినీ పాండే

విష్ణు ప్రియ
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని