social look: స్టైలిష్‌ అనసూయ.. చీరకట్టులో విష్ణు ప్రియ..

social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు, ఫొటోలు మీకోసం..

Published : 30 Jun 2024 00:05 IST
  • బ్లాక్‌ డ్రెస్‌లో హొయలుపోతూ ఫొటోలకు పోజులిచ్చారు మిర్నా మేనన్‌, నైనా గంగూలీ
  • ఇక మొదలు పెడతాదామా అంటూ లేటెస్ట్‌ స్టిల్స్‌ను అనసూయ షేర్‌ చేసింది.
  • చీరకట్టులో చిరు నవ్వులు చిందిస్తూ కనిపించింది యాంకర్‌ విష్ణు ప్రియ
  • వీకెండ్‌ను ఆస్వాదిస్తున్నట్లు చెప్పింది నివేదా పేతురాజు.. ఇలా మన సినీతారలు సామాజిక మాధ్యమాల వేదిక పంచుకున్న ఆసక్తికర ఫొటోలు మీకోసం..


అనసూయ

విష్ణు ప్రియ

నర్గీస్‌ ఫక్రీ

సినీశెట్టి

మిర్నా మేనన్‌

నైనా గంగూలీ

ప్రియాంక అరుళ్‌ మోహన్‌

సిమ్రన్‌ చౌదరి

అనన్య పాండే

మౌనీరాయ్‌

అవికాగోర్‌

నివేదా పేతురాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని