social look: ఖుషీ స్వెట్టర్‌ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా

social look: సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 01 Jul 2024 00:13 IST
  • స్వెట్టర్‌ వేసుకునే వాతావరణం కోసం ఎదురు చూస్తున్నా అంటోంది ఖుషీకపూర్‌
  • జీవితమనే కోర్టులో కచ్చితమైన అడుగు వేయడం మరింత ఇష్టమని కొత్త స్టిల్స్‌ పంచుకుంది రెజీనా
  • మీ ఫేవరెట్‌ ఫొటో ఏది? అంటూ చీరకట్టులో హొయలొలికిస్తూ దర్శనమిచ్చింది వేదిక
  • వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత వచ్చిన గ్లో ఇది అంటూ చిరునవ్వులు చిందిస్తోంది వర్ష బొల్లమ్మ.. ఇలా సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..


ఆషికా రంగనాథ్‌

వేదిక

అలేఖ్య హారిక

ఖుషీ కపూర్‌

నోరాహి ఫతేహి

రాశీఖన్నా

రెజీనా

శివాత్మిక

సోనాల్‌ చౌహాన్‌

శ్రద్ధాదాస్‌

త్రిప్తి దిమ్రి

వర్ష బొల్లమ్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని