social look: అనసూయ కోడ్‌ రెడ్‌.. శ్రీలీల ఫైర్‌.. జాన్వీ స్టైల్‌

సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, విశేషాలు మీకోసం..

Published : 07 Jul 2024 00:08 IST
  • కళ్లలో ఫైర్‌ చూస్తుంటే నిజంగా తినేయాలనిపిస్తోంది కదా అంటోంది శ్రీలీల
  • ఎర్ర చీర కట్టుకొని ‘కోడ్‌ రెడ్‌’ అంటూ హొయలొలికించింది అనసూయ
  • గులాబీరంగు చీర కట్టుకుంటే ‘దేశీ బార్బీ ఫీలింగ్‌’ కలుగుతోంది అంటోంది ఖుషీకపూర్‌
  • ‘అనేక కిలోల తర్వాత’ అంటూ స్టైలిష్‌ ఫొటోలను హెబ్బ పటేల్‌ పంచుకుంది
  • డైమండ్‌లో మెరుపులు మెరవాలని చెబుతోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇలా ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..


శ్రీలీల

అనసూయ

హెబ్బా పటేల్‌

అలియా భట్‌

నభా నటేష్‌

మౌనీ రాయ్‌

సయీ మంజ్రేకర్‌

ఖుషీ కపూర్‌

అనన్య పాండే

జాన్వీకపూర్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని