
social look: గాల్లో ఊర్వశి.. లక్ష్మీరాయ్ ఎర్రచీర
social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పుట్టిన రోజు నేడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాడు శ్రీకాంత్ తనయుడు రోషన్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో పెళ్లి సందD అనే చిత్రం తెరకెక్కుతోంది.
* మీ సినిమాకు క్యూలో నిలబడే వాళ్లం.. అలాంటిది మీరే పక్కన నిలబడి ఆశీర్వదించారు ఇంతకన్నా ఇంకేం కావాలి మాకు.. అని రాఘవేంద్రరావుతో ఉన్న బంధాన్ని పంచుకున్నారు దర్శకుడు హరీశ్ శంకర్.
* టీ షర్ట్ ధరించిన ఫొటోని పంచుకుంటూ ఏం చెప్పకండి అని రాసుకొచ్చింది నటి భూమిక.
* ఎర్ర చీర కట్టుకుని లేడీ ఇన్ రెడ్ అంటూ సందడి చేస్తోంది లక్ష్మి రాయ్. నా అభిమానులకు ఈ వీడియో అంకితం అని తెలియజేసింది.
* స్కైడ్రైవ్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Whatsapp accounts: మే నెలలో 19 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్
-
Movies News
Shruti Haasan:పెళ్లిపై స్పందించిన శ్రుతి హాసన్.. ఈసారి ఏమన్నారంటే?
-
Movies News
Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
-
World News
Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్ యార్డు’గా మారిన పాకిస్థాన్!
-
India News
Manish Sisodia: దిల్లీ ఉప ముఖ్యమంత్రిపై పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..