social look: కేన్స్‌లో శ్రుతి.. కుక్కతో అనుపమ.. హాట్‌ స్టిల్‌ ఇచ్చిన దక్ష..

social look: ఇన్‌స్టా వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్‌మీడియా అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 24 May 2023 02:01 IST
  • కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బ్లాక్‌ డ్రెస్‌ ధరించి రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించింది శ్రుతిహాసన్‌.
  • తన పెంపుడు కుక్క విస్కీతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోను అనుపమ పరమేశ్వరన్‌ షేర్‌ చేశారు.
  • వయసే కాదు, తన అందమూ పెరుగుతోందని ఫొటోలు పంచుకుని మరీ చెబుతోంది అగ్ర కథానాయిక శ్రియ.
  • కుర్రకారు మతి పోగొట్టే హాట్‌ ఫోజుతో దక్షనగర్కర్‌ ఫొటోను పంచుకుంది. ఇలా మన సినీతారలు పంచుకున్న ట్రెండీ పోస్టులు మీకోసం..












Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని