మెగా ర్యాప్‌‌.. రోజా పెళ్లి రోజు వీడియో.. బ్రహ్మాజీ సాహసం..

శనివారం అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శివ చెర్రీ రూపొందించిన ర్యాప్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది. లాక్‌డౌన్‌

Updated : 22 Aug 2020 14:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందడి మొదలైంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని శివ చెర్రీ రూపొందించిన ర్యాప్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది. మరోవైపు లాక్‌డౌన్‌ తర్వాత నెమ్మదిగా షూటింగ్‌లు మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు బ్రహ్మాజీ షూటింగ్‌కు వెళ్లారు. ‘ధైర్యే సాహసే లక్ష్మి’ అని సెట్స్‌లో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. నటి, ఎమ్మెల్యే రోజా పెళ్లి రోజు సందర్భంగా తన భర్త సెల్వమణితో దిగిన అరుదైన ఫొటోలతో కూడిన వీడియోను షేర్‌ చేశారు. ‘మంచువారి కుటుంబం’ అంటూ లక్ష్మి మంచు తమ ఫ్యామిలీ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇలా తాజాగా పలువురు సెలబ్రిటీలు షేర్‌ చేసిన పోస్ట్‌లు మీకోసం..












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని