Raksha Bandhan: సోదర సోదరీమణులకు.. రాఖీ రక్ష

అమ్మలాంటి సోదరికి... అన్నాతమ్ముళ్ల అండ. నాన్నలాంటి సోదరుడికి... అక్కాచెల్లెళ్ల  అనుబంధాల జెండా.. ఈ అద్భుత ఆత్మీయతపై తెరకెక్కే కథలకు సినీ ప్రియుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. అందుకే ఈ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌ ఎప్పుడూ సూపర్‌ హిట్టే. నిజ

Updated : 13 Aug 2022 06:56 IST

అమ్మలాంటి సోదరికి... అన్నాతమ్ముళ్ల అండ. నాన్నలాంటి సోదరుడికి... అక్కాచెల్లెళ్ల  అనుబంధాల జెండా..

ఈ అద్భుత ఆత్మీయతపై తెరకెక్కే కథలకు సినీ ప్రియుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. అందుకే ఈ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌ ఎప్పుడూ సూపర్‌ హిట్టే. నిజ జీవితంలోనూ అలాంటి సెంటిమెంట్‌ పండే సందర్భం.. ‘రాఖీ పండగ’. ఈ పండగ వాతావరణం శుక్రవారం చిత్రసీమలోనూ కనిపించింది. కథానాయకులు తమ రాఖీ అనుబంధాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఇలా పంచుకున్నారు. రామ్‌చరణ్‌, యష్‌, వరుణ్‌ తేజ్‌, నాని, హృతిక్‌ రోషన్‌ తదితరులు పండగ సందర్భంగా తమ తోబుట్టువులతో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట పంచుకుని  మురిసిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని