Social Look: బేబీ బంప్‌తో ఇలియానా.. ‘కేన్స్‌’లో నిహారిక

సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 27 May 2023 02:02 IST
  • Social Look.. నటి ఇలియానా ఇన్‌స్టా వేదికగా పలు ఫొటోలను పంచుకున్నారు. ఇందులో ఆమె బేబీ బంప్‌తో కనిపించారు.
  • ‘కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌’లో సందడి చేశారు సోషల్‌మీడియా సెలబ్రిటీ నిహారిక. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌తో దిగిన ఫొటోలను తాజాగా ఆమె నెటిజన్లతో పంచుకున్నారు.
  • నటి డింపుల్‌ హయాతి తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘రెడ్‌ రోజ్‌’ అంటూ దానికి క్యాప్షన్‌ జత చేశారు.
  • ఎన్టీఆర్‌ తాజాగా ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ బయటకు వచ్చాయి.











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని