Raksha Bandhan: రాఖీ స్పెషల్‌.. సెలబ్రిటీలు ఎలా జరుపుకొన్నారంటే..?

దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ వేడుకలు జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఇంటి ఆడపడుచులు రాఖీ కట్టి ఆయన సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం...

Published : 12 Aug 2022 13:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఇంటి ఆడపడుచులు రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఇళ్లలో జరిగిన రక్షాబంధన్‌ వేడుకల ఫొటోలు చేశారు. కేటీఆర్‌, రామ్‌ చరణ్‌, సచిన్‌ మొదలుకొని సెలబ్రిటీలందరూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు.

చిన్నతనంలో తన సోదరి కవితతో దిగిన ఫొటోని షేర్‌ చేసిన కేటీఆర్‌

రామ్‌చరణ్‌కు రాఖీ కట్టిన నిహారిక

సోదరితో సచిన్‌

సోదరి, మేనకోడలితో నటుడు హృతిక్‌ రోషన్‌

సోదరీమణులతో నటుడు విష్ణు విశాల్‌

సోదరి ఆశీర్వాదం తీసుకుంటోన్న నటుడు కార్తిక్‌ ఆర్యన్‌

సోదరీమణులతో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌

సోదరితో మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా

రాఖీ వేడుకలో క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌

సోదరీమణులతో దిగిన అపురూప చిత్రాన్ని షేర్‌ చేసిన క్రికెటర్‌ చాహల్‌

సోదరి సోహా అలీఖాన్‌తో నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌

రాఖీ వేడుకలో కరీనా కపూర్‌ కుటుంబం

తన సోదరులందరికీ రాఖీ విషెస్‌ చెప్పిన నటి సోనమ్‌ కపూర్‌

సోదరితో నటుడు సంజయ్‌ దత్‌

రాఖీ వేడుకల్లో సైఫ్‌ కుమారులు తైమూర్‌, జహ్‌

కేటీఆర్‌ కుమారుడు హమాన్షు, కుమార్తె అలేఖ్య

సోదరుడితో నటి అథియా శెట్టి

నటుడు వరుణ్‌ ధావన్‌

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts