Citadel: స్పై వరల్డ్.. కొనసాగనున్న ‘సిటడెల్’ వెబ్ సిరీస్
స్పై యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్’ కొనసాగనుంది. దీనికి రెండో భాగం ఉంటుందని సిరీస్ చివరిలో చూపించారు.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కీలక పాత్రల్లో రూపొందిన స్పై వెబ్‌సిరీస్ ‘సిటడెల్’. గత నెలలో స్ట్రీమింగ్ మొదలైన ఈ సిరీస్ వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సిరీస్ అన్ని స్పై డ్రామాల్లాగానే సాగింది. తొలి రెండు ఎపిసోడ్స్ చూసి ఆసక్తి రేకెత్తగా, మిగిలిన నాలుగు ఎపిసోడ్స్‌లో పెద్దగా మెరుపులేవీ కనిపించలేదు. దీనికి తోడు ప్రియాంక, రిచర్డ్‌ల లవ్, ఫ్యామిలీ డ్రామా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ విసుగు తెప్పించాయి. ఈ క్రమంలో ఈ సిరీస్‌కు కొనసాగింపు ఉంటుందని చివరి ఎపిసోడ్‌లో చూపించారు. రెండో భాగంలో కొత్త పాత్రలు పరిచయం కానున్నాయి. మరి వాళ్ల మిషన్ ఏంటి? ఎవరితో పోరాటం చేయనున్నారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి