Sarpatta: రంగయ్యగారి శిష్యుడినిరా దమ్ముంటే రారా..!

ఆర్య కీలక పాత్రలో పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సార్పట్ట’. పీరియాడికల్‌ మూవీగా

Published : 08 Aug 2021 20:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్య కీలక పాత్రలో పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సార్పట్ట’. పీరియాడికల్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల అమెజాన్‌ వేదికగా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో ఆద్యంతం అలరించేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. బాక్సర్‌గా ఆర్య, జాన్‌ కొక్కైన్‌ ఇలా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో నటించారు. కాగా, తాజాగా ఈ సినిమాలో ఆర్య  చేసే ఫస్ట్‌ బాక్సింగ్‌ ఫైట్‌ సన్నివేశాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో పంచుకుంది. తొలి ఫైట్‌ ఆర్య ఎలా అదరగొట్టాడో మీరే చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని