Dasara Memes: నాని ‘దసరా’.. ఈ మీమ్స్.. వైరల్ వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేరు!
Dasara Memes: నాని కథానాయకుడిగా నటించిన ‘దసరా’కు సంబంధించిన కొన్ని మీమ్స్, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వాటిని మీరూ చూసేయండి
హైదరాబాద్: ఏ కొత్త సినిమా వచ్చినా అందులోని ఆసక్తికర కంటెంట్‌కు హాస్యం జోడించి నెటజన్లను అలరిస్తుంటారు మీమర్స్. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ‘దసరా’. కీర్తిసురేశ్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శ్రీరామనవమి కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కొన్ని మీమ్స్, సినిమా వీడియోలు, ప్రమోషన్‌లో పదనిసలు వైరల్ అవుతున్నాయి. ‘చమ్కీల అంగీలేసి’ పాట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ ఆసక్తికర వీడియోలను మీరూ చూసేయండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు
-
Ts-top-news News
ప్రశ్నపత్రాల లీకేజీలో త్వరలో మూకుమ్మడి అరెస్టులు