Updated : 30 Jun 2022 08:02 IST

Diesel: ‘డీజిల్‌’ కథేంటి?

హరీష్‌ కల్యాణ్‌(Harish Kalyan), అతుల్య రవి(Athulya Ravi) జంటగా షణ్ముగం ముత్తుసామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘డీజిల్‌’ (Diesel). ఎం.దేవరాజులు నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇదొక చక్కటి రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. సంగీతం: ధిబు నినన్‌ థామస్‌, ఛాయాగ్రహణం: ఎంఎస్‌ ప్రభు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని