Neelima Guna: గుణ శేఖర్‌ కుమార్తె వివాహ వేడుక.. ప్రముఖుల సందడి

గుణ శేఖర్‌ కుమార్తె నీలిమ గుణ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.  పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 03 Dec 2022 01:58 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్‌ (Gunasekhar) ఇంట పెళ్లి బాజా మోగింది. ఆయన తనయ, నిర్మాత నీలిమ గుణ (Neelima Guna).. వ్యాపారవేత్త రవి ప్రక్యాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహ వేడుకకు నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ వేదికైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని