Maruthi: దర్శకుడు మారుతికి పితృవియోగం

దర్శకుడు మారుతికి పితృవియోగం కలిగింది. మారుతి తండ్రి కుచలరావు (76) బుధవారం అర్ధరాత్రి మచిలీపట్నంలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

Updated : 21 Apr 2022 09:03 IST

మచిలీపట్నం‌: దర్శకుడు మారుతికి పితృవియోగం కలిగింది. మారుతి తండ్రి దాసరి వన కుచలరావు (76) బుధవారం అర్ధరాత్రి మచిలీపట్నంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణంతో మారుతి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు మారుతికి ఫోన్‌ చేసి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని