Kida Kola: తరుణ్‌భాస్కర్ చిత్రం ‘కీడా కోలా’
‘పెళ్ళిచూపులు’ (Pelli Choopulu) సినిమాతో తరుణ్‌భాస్కర్ (Tarun Bhaskar) పేరు మార్మోగిపోయింది. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emaindi) సినిమాని తెరకెక్కించి యువతరాన్ని మెప్పించారు. మూడో చిత్రంగా ‘కీడా కోలా’(Kida Kola) పేరుతో సినిమాని తెరకెక్కించనున్నారు. విజి సైన్మా పతాకంపై భరత్‌కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్రవర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. నేర నేపథ్యంలో సాగే ఓ హాస్యభరిత కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు గురువారం ప్రకటించారు నిర్మాతలు. ఓ కీటకం, పానీయంతో కూడిన పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాదిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
-
General News
Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యలు పరిష్కరించదగ్గవే: గవర్నర్ తమిళిసై
-
Movies News
Friendship Day: పాడేద్దాం ఓ స్నేహగీతం..!
-
Politics News
Dasoju Sravan: భాజపాలో చేరిన దాసోజు శ్రవణ్
-
World News
China: చైనాది బాధ్యతారాహిత్యం: అమెరికా
-
Politics News
KTR-Pawan Kalyan: రామ్ భాయ్.. మీ ఛాలెంజ్ స్వీకరించా: పవన్‌కల్యాణ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
- సూర్య అనే నేను...
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి